*. (బిచ్చగాడు)తాతయ్య ఎంత బ్రహ్మాండంగా ఆంగ్లం మాట్లాడుతున్నాడో చూడండి*
లాక్ డౌన్ సందర్భంగా అన్నం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీ వంతు సహాయం తప్పకుండా అందించాల్సిందిగా మన బాధ్యత.మరియు ప్రభుత్వం ఇలాంటి వ్యాదులతో బాధపడుతున్న ప్రతిఒక్కరికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము.
ఒక ముసలి తాతయ్య తన బాధను మాతో పంచుకున్న మాటలు.
నా పేరు రవీందర్ రెడ్డి. నా సొంతూరు హుస్నాబాద్ మండల్ కరీంనగర్ జిల్లా. ముందు కరీంనగర్ నగర్ లో ఉండే వాడిని. 25 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ మండల్ లో నివసించే వాడిని. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను. నా చదువు వచ్చేసి ఇంటర్మీడియట్ బైపిసి 1986 సంవత్సరంలో పూర్తి చేశాను.
లాక్ టౌన్ సందర్భంగా తినడానికి తిండి ఎవరైనా ఇస్తే తింటాను లేక పోతే పస్తులు ఉంటాను. కొన్ని సందర్భాల్లో నీళ్లు తాగి అలాగే ఉంటాను.మరియు ఉద్యోగం చేయాలన్నా హోటళ్లు లేవు , ,సెక్యురిటి గార్డ్ చేయాలన్న అన్ని బంద్ అయిపోయాయి. దీనివల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నాను. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా అనీ ఆ ముసలి తాతయ్య లిప్రసి వ్యాది తో బాధపడుతున్న ను.
బిచ్చగాడు ఏడ్చుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment